(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.365. అధ్యాయః 365
Mahabharata - Shanti Parva - Chapter Topics
అతిథినా బ్రాహ్మణంప్రతి శ్రేయఃసాధనావగమనాయ పద్మాఖ్యనాగసమీపగమనచోదనా॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

అతిథిరువాచ। 12-365-0x(6658)(80597)
ఉపదేశం తు తే విప్ర కరిష్యేఽహం యథాక్రమం।
గురుణా మే యథాఖ్యాతమర్థతత్త్వం తు మే శృణు॥ 12-365-1(80598)
యత్ర పూర్వాభిసర్గే వై ధర్మచక్రం ప్రవర్తితం।
నైమిషే గోమతీతీరే తత్ర నాగహ్రదో మహాన్॥ 12-365-2(80599)
సమగ్రైస్రిదశైస్తత్ర ఇష్టమాసీద్ద్విజర్షభ।
యత్రేంద్రాతిక్రమం చక్రే మాధాతా రాజసత్తమః॥ 12-365-3(80600)
కృతాధివాసో ధర్మాత్మా తత్ర చక్షుఃశ్రవా మహాన్।
పద్మనాభో మహానాగః పద్మ ఇత్యేవ విశ్రుతః॥ 12-365-4(80601)
స వాచా కర్మణా చైవ మనసా చ ద్విజర్షభః।
ప్రసాదయతి భూతాని త్రివిధే వర్త్మని స్థితః॥ 12-365-5(80602)
సాంనా భేదేన దానేన దణడేనేతి చతుర్విధం।
పిపమస్థం సమస్థం చ చక్షుర్ధ్యానేన రక్షతి॥ 12-365-6(80603)
తమతిక్రంయ విధినా ప్రష్టుమర్హసి కాంక్షిత్తం।
స తే పరమకం ధర్మం న మిథ్యా దర్శయిష్యరతి॥ 12-365-7(80604)
స హి సర్వాతిథిర్నాణో బుద్ధిశాస్త్రవిశారదః।
గుణైరనుపమైర్యుక్తః సమస్తైరాభికామికైః॥ 12-365-8(80605)
ప్రకృత్యా నిత్యసలిలో నిత్యమధ్యయనే రతః।
తపోదమాభ్యాం సంయుక్తో వృత్తేనానవరేణ చ॥ 12-365-9(80606)
యజ్వా దానపతిః క్షాంతో వృత్తే చ పరమే స్థితః।
సత్యవాగనసూయుశ్చ శీలవాన్నియతేంద్రియః॥ 12-365-10(80607)
శేషాన్నభోక్తా వచనానుకూలో
హితార్జవోత్కృష్టకృతాకృతజ్ఞః।
అవైరకృద్భూతహితే నియుక్తో
గంగాహ్రదాంభోభిజనోపపన్నః॥ ॥ 12-365-11(80608)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 365॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-365-4 చక్షుఃశ్రవాః సర్పః॥ 12-365-5 త్రివిధే కర్మజ్ఞానోపాస్త్యాత్మకే॥ 13-365-6 చతుర్విధం యథా స్యాత్తయా। చక్షుః చక్షురాది। ధ్యానేన వస్తుతత్త్వానుసంధానేన॥ 13-365-7 అతిక్రంయోపగంయ॥ 12-365-8 ఆభికామికైరభీప్సితైః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.